BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

బాలల ఆరోగ్య వికాసం ఆల్బెండాజోల్ మాత్రాలతోనే : -

Select Suryaa Now
 బాలల ఆరోగ్య వికాసం ఆల్బెండాజోల్  మాత్రాలతోనే : -

బాలల ఆరోగ్య వికాసం ఆల్బెండాజోల్  మాత్రాలతోనే : - టి.నరసాపురం :     బాలల ఆరోగ్య వికాసం ఆల్బెండాజోల్ మాత్రలతోనే అని చింతలపూడి ఏరియా సబ్ యూనిట్ మలేరియా అధికారి ఎన్ ఎ ప్రసాద్ తెలిపారు. అప్పలరాజు గూడెం గురుకుల పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్ములన కార్యక్రమంలో భాగంగా సోమవారం విద్యార్థులకు   సోప్ వాష్ టెక్నిక్, నులిపురుగుల నిర్మూలనపై అవగాహన కల్పించి ఆల్బెండాజోల్   మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ మాత్రలు తీసుకోవడం వలన  పోషకాలు ఉత్పత్తి, ఆకలి పెరుగుట, నీరసం, ఆందోళన ఉండక పోవడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, వీరేచనలు లేకపోవడం, బరువు పెరుగుట జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎంఎల్ హెచ్ పి కె అనూష, సబ్ యూనిట్ హెల్త్ అసిస్టెంట్ కె శ్రీనివాసరావు, వీహెచ్ ఎఎస్    బి చాందిని, డి ధనలక్ష్మి, ఆశాలు నాగమణి, రామతులసి తదితరులు  పాల్గొన్నారు.

 

 పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్