BREAKING
శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు! గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ శాఖకు Q2లో రూ. 369.62 కోట్ల రాబడి; 25 మద్యం షాపులకు నోటిఫికేషన్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ బలిజ కుల బాంధవుల సేవే లక్ష్యంగా నిరంతర కృషి బంగారం షాప్ లో చోరీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీసర్వేలో అలసత్వం సహించేది లేదు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రీసర్వే పురోగతిపై మంత్రి పొంగులేటి అసంతృప్తి నవంబర్ 15లోగా నాణ్యతతో రీసర్వే పూర్తి చేయాలి – అధికారులకు మంత్రి ఆదేశం ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు హైదరాబాద్ లో 'బిల్ట్రస్ట్' గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ * రూ.450 కోట్ల పెట్టుబడి... కొత్తగా వేయి మందికి ఉద్యోగాలు * 2,600 మంది బీ2బీ సరఫరాదారులు, 14 మిలియన్ల కొనుగోలుదారులకు సేవలు * లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పి.గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనందసాగర్ నియామకం కీసరలో గంధమల్ల అజయ్ అదృశ్యంపై ఉత్కంఠ, 25 రోజులుగా జాడ లేదంటూ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన కుటుంబం

యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్

Select Suryaa Now
యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్

యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్ : - టి.నరసాపురం మేజర్ న్యూస్ :       కృష్ణా పురం తండాలో బంజారా భజరంగి బేరి కమిటీ ఆధ్వర్యంలో  విప్లవ వీరుడు భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా  ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించి, ఇంక్విలాబ్ జిందాబాద్, భారత మాత కి జై అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బజరంగీ భేరీ కమిటీ నాయకులు మాట్లాడుతూ భగత్ సింగ్ బాల్యం నుంచి విప్లవ భావాలతో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాలనే కాంక్షతో ఉండేవాడిని వారు తెలిపారు. దేశం కోసం ప్రాణాలుఅర్పించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో   లావుడియా దుర్గారావు నాయక్ , 

భూక్యా వేణుగోపాల్ నాయక్ , 

జరబల చందానాయక్, జరబల రామకోటి నాయక్, రావత్ శ్రీను నాయక్, తదితరులు పాల్గొన్నారు.

 

 పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్