BREAKING
తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు హైదరాబాద్ లో 'బిల్ట్రస్ట్' గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ * రూ.450 కోట్ల పెట్టుబడి... కొత్తగా వేయి మందికి ఉద్యోగాలు * 2,600 మంది బీ2బీ సరఫరాదారులు, 14 మిలియన్ల కొనుగోలుదారులకు సేవలు * లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పి.గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనందసాగర్ నియామకం కీసరలో గంధమల్ల అజయ్ అదృశ్యంపై ఉత్కంఠ, 25 రోజులుగా జాడ లేదంటూ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన కుటుంబం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కార్తిక్ జయంతి ‘రాయవలస’.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్ విద్యార్థుల భవిష్యత్‌కు అండగా వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్ 16 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి: శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాలల ఆరోగ్య వికాసం ఆల్బెండాజోల్ మాత్రాలతోనే : - పింఛనుదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో మెరిచిన జుహీ :- చలకుర్తి గ్రామ పెద్దలకు, పాలక మండలి సభ్యులకు మరియు మహిళా మాతాజీ లకు, ప్రత్యేకంగా యువకులకు విజ్ఞప్తి రాయప్రోలు మురళీ కృష్ణ శర్మ మహంకాళి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టిన కారు గుర్తింపు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్. రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసుల చర్యలు యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్ ఇరు వర్గాల గొడవ - నలుగురు రిమాండ్

‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..!

Select Suryaa Now
‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..!

కందుకూరులో భారీ ర్యాలీ

 ఓటర్ల జాబితా సవరణ పేరుతో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపుకు కుట్ర జరుగుతోందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆరోపించారు. ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ, ఈసీ చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

వి శ్రీనివాసచారి :  మేజర్ న్యూస్, రంగారెడ్డి.