BREAKING
గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ శాఖకు Q2లో రూ. 369.62 కోట్ల రాబడి; 25 మద్యం షాపులకు నోటిఫికేషన్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ బలిజ కుల బాంధవుల సేవే లక్ష్యంగా నిరంతర కృషి బంగారం షాప్ లో చోరీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీసర్వేలో అలసత్వం సహించేది లేదు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రీసర్వే పురోగతిపై మంత్రి పొంగులేటి అసంతృప్తి నవంబర్ 15లోగా నాణ్యతతో రీసర్వే పూర్తి చేయాలి – అధికారులకు మంత్రి ఆదేశం ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు హైదరాబాద్ లో 'బిల్ట్రస్ట్' గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ * రూ.450 కోట్ల పెట్టుబడి... కొత్తగా వేయి మందికి ఉద్యోగాలు * 2,600 మంది బీ2బీ సరఫరాదారులు, 14 మిలియన్ల కొనుగోలుదారులకు సేవలు * లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పి.గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనందసాగర్ నియామకం కీసరలో గంధమల్ల అజయ్ అదృశ్యంపై ఉత్కంఠ, 25 రోజులుగా జాడ లేదంటూ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన కుటుంబం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కార్తిక్ జయంతి ‘రాయవలస’.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్ విద్యార్థుల భవిష్యత్‌కు అండగా వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్ 16 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి: శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాలల ఆరోగ్య వికాసం ఆల్బెండాజోల్ మాత్రాలతోనే : -

ఇరు వర్గాల గొడవ - నలుగురు రిమాండ్

Select Suryaa Now
ఇరు వర్గాల గొడవ - నలుగురు రిమాండ్

షాబాద్ మండల కేంద్రంలోని శివారులో భూవివాదం నేపథ్యంలో ఇద్దరిపై గొడ్డలి, కర్రలు, రాయితో దాడి చేసిన ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 25న రాత్రి 8 గంటల సమయంలో భూవివాదం నేపథ్యంలో వెంకటేష్, చిన్న రాములపై గొడ్డలి, కర్రలు, రాయితో నిందితులు దాడి చేసినట్లు కేసు నమోదైంది. ఈ దాడిలో వెంకటేష్ ఎడమ చేతికి తీవ్ర గాయం కాగా, చిన్న రాములు ఎడమ కంటి సమీపంలో గాయంతో పాటు శరీరంలో కొన్ని భాగాలలో గాయానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. భూవివాదానికి కారణంగా నిందితులు నర్సింలు, పెద్ద రాములు, అభిషేక్, అఖిల్‌లు దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన షాబాద్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 28న వారిని చేవెళ్ల న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

జానంపేట శివరాజ్ : మేజర్ న్యూస్, షాబాద్.