BREAKING
ప్రాణాపాయ స్థితిలోని బాధితుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులు భీమవరంలో మతిస్థిమితం లేని యువకుడు వీరంగం కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం రేపు ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన కైకలూరు బార్ అసోసియేషన్ లాయర్లను కలిసి సంఘీభావం తెలిపిన కామినేని అగ్రిగోల్డ్ బాధితులు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడిసిన అమరేందర్ రెడ్డి మృతి మహిళ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌ ,డబ్బులు ఇస్తామని చెప్పి రైతులకు బ్రోమో డయోలిన్ పై అవగాహన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడిగా అనగంటి కృష్ణ బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన... విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్: రాయలసీమ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నాటి సాహస యోధుడు స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి గుడ్డు పోషకాహారానికి చౌకైన వనరు .. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ పరిశీలన

లో-వోల్టేజ్ సమస్యపై హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు

Select Suryaa Now
లో-వోల్టేజ్ సమస్యపై హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు

లో-వోల్టేజ్ సమస్యపై హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు

న్యాల్కల్ : తీవ్ర లో-వోల్టేజ్ సమస్యతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన రైతులు గురువారం హద్నూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు.న్యాల్కల్ మండలం హద్నూర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో వ్యవసాయానికి సరఫరా చేస్తున్న త్రీఫేజ్ కరెంటులో తీవ్ర లో-వోల్టేజ్ సమస్య నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లో-వోల్టేజ్ కారణంగా పంటలకు సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు.అంతేకాకుండా వోల్టేజ్ సమస్యతో మోటార్లు కాలిపోయి తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.