గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడిసిన అమరేందర్ రెడ్డి మృతి
*బస్వాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడిసిన అమరేందర్ రెడ్డి మృతి పట్ల బస్వాపూర్ గ్రామ ప్రజలు తీవరా దిగ్భ్రాంతికి గురి అయ్యారు*
కోహెడ ; బస్వాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడిసిన అమరేందర్ రెడ్డి గారి మృతి పట్ల బస్వాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి మరియు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది. గ్రామ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజలతో మమేకమై పార్టీ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు ఎల్లప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన లేని లోటు పార్టీకి, గ్రామానికి తీరనిదని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.
మరియు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది. గ్రామ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజలతో మమేకమై పార్టీ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు ఎల్లప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన లేని లోటు పార్టీకి, గ్రామానికి తీరనిదని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.