BREAKING
నరజాముల తాండలో వివాదాస్పద భూములపై ఆర్డివో తనిఖీ వచ్చే మార్చిలోగా జిల్లాలో రైతులందరికీ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు -- సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని తో కలిసి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్ వెట్రి సెల్వి కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు.. నమూనాల సేకరణ. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పరిశీలించిన. జిల్లా వ్యవసాయ అధికారి. మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన కాంగ్రెస్ నాయకులు... స్టేషన్ రోడ్డులో నీళ్ళు రావడం లేదు గుండాల ఆసుపత్రి సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ? నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి మనిషి బ్రతికుంటే ఓటు కావాలి చనిపోతే ఆరడుగుల స్థలం దొరకని దుస్థితి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు భూములకు విముక్తి. రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు. భద్రాచలం రహదారి సమస్యపై హరీష్ రావుకు వినతి. రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల కరపత్రం ఆవిష్కరణ సబ్‌స్టేషన్లలో విద్యుత్ సామర్థ్యం పెంపు

పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు

Select Suryaa Now
పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు

ఉలవ పాడు మేజర్ న్యూస్ సిడిపిఓ ఆదేశాల మేరకు సూప ర్వైజర్ కె.రమాదేవి ఆధ్వర్యంలో ఉలవపాడులోని 5 అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలపై తీసుకోవలసిన జాగ్రత్తలు,వేడివేడి పోషకాహారం,బాల్యవివాహాలు,చిరు ధాన్యాల గురించి గర్భవతులు,బాలింతలు,తల్లులకు ఆమె వివరించారు.అంగన్వాడి కార్యకర్తలను లబ్ధిదా రులు ఘనంగా సన్మానించారు.