BREAKING
పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, అయినవిల్లి కార్యనిర్వహణాధికారి వారి సమక్షములో ధర్మకర్తల మండలి సమావేశం దివాన్ చెరువులో జక్కంపూడి రామ్మోహన్ రావుకు ఘన నివాళి :పేద మహిళలకు చీరల పంపిణీ తాతల నాటి కళకు.. మనవళ్ల సాంకేతికత తోడైతే.. జీఎస్టీ సమూల ప్రక్షాళన: అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు.. జీఎస్టీ సంస్కరణలకు పారిశ్రామిక వర్గాల జేజేలు.. క్యాన్సర్ మందుల ట్రేడ్ మార్జిన్లపై 30% పరిమితి: కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రకటన.. రోగులకు భారీ ఊరట! నౌకా నిర్మాణ రంగం, మైన్ కౌంటర్ మెజర్స్ సహకారంపై భారత్-జపాన్ దృష్టి: వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ జపాన్ పర్యటన! నేటి రాశి ఫలాలు (10 అక్టోబర్ 2026 – శనివారం) నేటి పంచాంగం (10 అక్టోబర్ 2026 – శనివారం) పండుగ సేల్స్‌కు అదిరిపోయే ఆరంభం సామాన్య భక్తులకు 8 గంటలపాటు జగన్మాత దివ్య దర్శనం ప్రజా దర్బార్‌తో సమస్యల పరిష్కారానికి భరోసా * కంకిపాడు లాక్‌ రోడ్డులో మద్యం దుకాణం ఏర్పాటుపై మహిళల అభ్యంతరం * ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్రతో మాట్లాడిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జేఎన్‌టీయూకే అంతర్ కళాశాల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగింపు

విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

Select Suryaa Now
విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

. నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం    నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద కరెంట్ షాక్ కు గురై ఇద్దరు మృతి చెందిన సంఘటన రాజవోలు గ్రామంలో చోటుచేసుకుంది. రాజవోలు గ్రామంలో బిల్డింగ్ పనులు చేస్తుండగా ఐరన్ గడించి నుండి కరెంట్ షాక్ తగిలి కడప జిల్లా అట్లూరు మండలం లింగలకుట్ట గ్రామానికి చెందిన  బిల్డర్ కాకర్ల చెన్నకేశవరెడ్డి (56), మరియు ఇదే సంఘటనలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద వాచ్ మాన్ గా విదులు నిర్వహిస్తున్న రంగంపేట మండలం రాజవోలు గ్రామానికి చెందిన మావిరెడ్డి సూర్యారావు (53) మృతి చెందారు. ప్రమాద సంఘటనకి ధవలేశ్వరం పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు