BREAKING
మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

మొబైల్‌ కోర్టులో 14 కేసులు.. రూ.3,810 జరిమానా

Select Suryaa Now
మొబైల్‌ కోర్టులో 14 కేసులు.. రూ.3,810 జరిమానా

విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నగరంలో పారిశుద్ధ్య నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్‌ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం పటమటలోని సర్కిల్‌3 కార్యాలయంలో మొబైల్‌ కోర్టు నిర్వహించారు. రహదారులపై చెత్త వేయడం, పశువులు, పెంపుడు కుక్కలను విచ్చలవిడిగా వదిలేయడం, కాలువల్లో వ్యర్థాలు వేయడం, వ్యాపార అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి 14 కేసులు నమోదు చేశారు. నిందితులను న్యాయమూర్తి కె. నరేంద్రరెడ్డి ఎదుట హాజరుపరచగా, విచారణ అనంతరం మొత్తం రూ.3,810 జరిమానా విధించారు. నగర పరిశుభ్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే భవిష్యత్తులోనూ మొబైల్‌ కోర్టుల ద్వారా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కార్యక్రమంలో సహాయ వైద్య ఆరోగ్య అధికారి గోపాల నాయక్‌, పారిశుద్ధ్య పర్యవేక్షకులు రమేష్‌బాబు, శ్రీనివాసమూర్తి, పారిశుద్ధ్య తనిఖీ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా