శనీశ్వర స్వామి వారి దర్శించుకున్న మెప్ప డైరెక్టర్
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
:మండల పరిధిలోని మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి వారిని మెప్మా మిషన్ డైరెక్టర్,ఐఏఎస్ అధికారి ఎన్.తేజ్ భరత్ గురువారం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా స్వామివారికి తైలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం దేవస్థానం అర్చకులు,వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు.స్వామివారి శేషవస్త్రం,ప్రసాదాన్ని అందించారు