ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ పరిశీలన
ఇరగవరం సూర్య న్యూస్ : పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించినట్లు ఇరగవరం డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ది అధికారి వెంకట నారాయణ, పరిపాలన అధికారి వి. రంగామారెడ్డి కలిసి కే.కే వల్లి, తుర్పువిప్పర్రు,సురంపూడి, రాపాక,ఏలేటిపాడు,అయితంపూడి,అర్జునుడుపాలెం, ఓగిడి ,అయినపర్రు,కాకిలేరు,కంతేరు,కత్తవపాడు,పొదలాడ ,కొత్తపాడు, ఇరగవరం,కాకుల ఇల్ల్లిందలపర్రు,గ్రామాలలో ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ తనిఖీ చేసారు.ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్లకు అవసరమైన అన్నీ సదుపాయాలుకల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్కు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.కార్యక్రమంలో అన్నీ గ్రామాల పంచాయతీ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులుపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
దాయం దొరబాబు, రిపోర్టర్, ఇరగవరం, పశ్చిమ గోదావరి జిల్లా