BREAKING
నరజాముల తాండలో వివాదాస్పద భూములపై ఆర్డివో తనిఖీ వచ్చే మార్చిలోగా జిల్లాలో రైతులందరికీ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు -- సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని తో కలిసి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్ వెట్రి సెల్వి కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు.. నమూనాల సేకరణ. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పరిశీలించిన. జిల్లా వ్యవసాయ అధికారి. మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన కాంగ్రెస్ నాయకులు... స్టేషన్ రోడ్డులో నీళ్ళు రావడం లేదు గుండాల ఆసుపత్రి సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ? నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి మనిషి బ్రతికుంటే ఓటు కావాలి చనిపోతే ఆరడుగుల స్థలం దొరకని దుస్థితి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు భూములకు విముక్తి. రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు. భద్రాచలం రహదారి సమస్యపై హరీష్ రావుకు వినతి. రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల కరపత్రం ఆవిష్కరణ సబ్‌స్టేషన్లలో విద్యుత్ సామర్థ్యం పెంపు

పీఎంహెచ్‌ బాలుర హాస్టల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
పీఎంహెచ్‌ బాలుర హాస్టల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

సూర్య మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పీఎంహెచ్‌ బాలుర హాస్టల్‌లో  వార్డెన్‌ నైతం లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను గురువార  ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆదివాసీ కోయ మహిళలు, హాస్టల్‌ విద్యార్థులు, సిబ్బంది పాల్గొని బతుకమ్మను అలంకరించి సంప్రదాయబద్ధంగా సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ, కోలాటాలు వేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు, హాస్టల్‌ సిబ్బంది కూడా వేడుకల్లో భాగస్వాములై బతుకమ్మ పండుగ విశిష్టతను చాటారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ కోయ మహిళా అధ్యక్షురాలు నైతం కమలతో పాటు కుడిమెత చంద్రకళ, ఆర్క రాజేశ్వరి, ఆర్క నిరోషా, నైతం సౌమ్య, తలండి స్వరూప, ఎలాది లత తదితరులు పాల్గొన్నారు.హాస్టల్‌ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొనగా, విద్యార్థులు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.