BREAKING
చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యం తూప్రాన్ విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో జోష్ టీమ్‌ ప్రారంభం ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధికి 7 కోట్లు నిధులు వెట్టిచాకిరీ నిర్మూలనకు ‘స్వేచ్ఛా రథం’ పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జ్యోతి నగర్ అంగన్వాడి కేంద్రంలో ముగిసిన 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నీటి కోసం పాట్లు..!అర కిలోమీటర్ విద్యార్ధినుల నడక..! శనీశ్వర స్వామి వారి దర్శించుకున్న మెప్ప డైరెక్టర్ గ్రామీణ కళాకారులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి టీబీ నిర్మూలనకు... జోష్ టీమ్ శ్రీకారం విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి సహకారం అందిస్తాం రైతు పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు

విద్యా కమిషన్ సభ్యుడిని మర్యాదపూర్వకంగా కలిసిన సురిగి నరసింహ గౌడ్

Select Suryaa Now
విద్యా కమిషన్ సభ్యుడిని మర్యాదపూర్వకంగా కలిసిన సురిగి నరసింహ గౌడ్

విద్యా కమిషన్ సభ్యుడిని మర్యాదపూర్వకంగా కలిసిన సురిగి నరసింహ గౌడ్

మునుగోడు,మేజర్ న్యూస్:

తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుడు డాక్టర్ చారకొండ వెంకటేష్ ను  మునుగోడు కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సురిగి నరసింహ గౌడ్ గురువారం వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు.విద్యా రంగానికి సంబంధించిన అంశాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై  చర్చించినట్లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు అందేలా  విద్యా కమిషన్ మరింత కృషి చేస్తుందని తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.