BREAKING
చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యం తూప్రాన్ విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో జోష్ టీమ్‌ ప్రారంభం ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధికి 7 కోట్లు నిధులు వెట్టిచాకిరీ నిర్మూలనకు ‘స్వేచ్ఛా రథం’ పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జ్యోతి నగర్ అంగన్వాడి కేంద్రంలో ముగిసిన 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నీటి కోసం పాట్లు..!అర కిలోమీటర్ విద్యార్ధినుల నడక..! శనీశ్వర స్వామి వారి దర్శించుకున్న మెప్ప డైరెక్టర్ గ్రామీణ కళాకారులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి టీబీ నిర్మూలనకు... జోష్ టీమ్ శ్రీకారం విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి సహకారం అందిస్తాం రైతు పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు

కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం

Select Suryaa Now
కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :    నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి OC జనరల్ అయితే ఆనం విజయకుమార్ రెడ్డి మా అభ్యర్థి అని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు...  అయితే దీనిపై మంత్రి నారా లోకేష్ మా అధినేతపై వ్యంగ్యంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం   మా అధినేత ప్రకటనను అర్థం చేసుకోకుండా మాట్లాడటం సరికాదు   ఎవరి కోసం మంత్రి నారాయణ రిజర్వేషన్లు ప్రకటిస్తున్నారో చెప్పాలి    నారాయణ లోకేష్ కి నెల్లూరు రాజకీయాలపై కనీస అవగాహన లేదు... అయినప్పటికీ ఇష్టనుసరంగా మాట్లాడటం ఖండిస్తున్నాం    మేయర్ పదవి SC లకు రావాల్సి ఉన్నా మంత్రి నారాయణ స్వార్థం కోసమే రిజర్వేషన్లు మారుస్తున్నారు.. మీకు అనుకూలమైన వ్యక్తి కోసం ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు    రిజర్వేషన్ మారితే వైసీపీ అభ్యర్థి విషయంలో కూడా మార్పు ఉంటుంది.. దీనిపై విమర్శలు చేయడం తగదు    బీసీలకు న్యాయం చేసిన నాయకుడు Ys జగన్మోహన్ రెడ్డి గారే    రిజర్వేషన్ అనేది సామాజిక వర్గాల హక్కు... దానిని పార్టీ పదవిగా మార్చడం సిగ్గుచేటు    లక్షకు పైగా ఇచ్చిన ఉద్యోగాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా చేసిన ఘనత మా అధినేత జగన్ ది.. కానీ మీరు టీచర్ ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారు.   ఎన్నికలంటే వైసీపీకి భయం లేదు.. ఏ ఎన్నికలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం   కూటమికి చిత్తశుద్ధి ఉంటే మేయర్ పదవి SC లకు రిజర్వ్ చేయండి..  లేదంటే రానున్న ఎన్నికల్లో కూటమికి చావుదెబ్బ తప్పదు.  కార్యక్రమంలో కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, నీలి రాఘవరావు, నాయకులు మీరా మొహిద్దీన్, వావిలేటి ప్రసన్న, మద్దినేని శ్రీధర్, కాయల సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.