BREAKING
బంట్వారం ఎస్సైగా పుండ్లిక్ బాధ్యతల స్వీకరణ దుల్లలో బాధిత కుటుంబాలకు చందన నాగేశ్వర్ పరామర్శ.. ఆర్థిక భరోసా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్ వైద్య శిబిరం డ్రగ్స్ కు దూరం కావాలని అవగాహనా ర్యాలీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న హర్ష చెముడు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. వంద మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు! ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి-- ఏవో శ్రీనివాస్ దేవీ నవరాత్రుల సందర్భంగా పలు చోట్ల అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు బాక్సాఫీస్ వద్ద రూ. 480 కోట్లు దాటిన దృశ్యం 3.. అజయ్ దేవగన్ నటనపై మోహన్‌లాల్ ప్రశంసల జల్లు! అక్టోబర్ 30వ తేదీలోగా పెండింగ్‌ ఇళ్ల నిర్మాణాలను గ్రౌండింగ్ చేయాలి ఆక్వా కల్చర్ విదేశీ మారక ద్రవ్యార్జనకు మంచి మార్గం పిల్లలకు బయట ఆటలు ఎందుకు ముఖ్యం.. శారీరక, మానసిక వికాసానికి అవుట్‌డోర్ గేమ్స్ ఎంత అవసరం! సిఐఐ సదస్సులో పాల్గొన్న విప్ నాయకర్ ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల పెంపు: ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులకే జెఫరీస్ ప్రాధాన్యం.. ఎందుకంటే? ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ కచ్చితంగా కైవసం చేసుకుంటుంది

కాంగ్రెస్ మాటల చేతలకు పొంతన లేదు :0పెరమోని నరేష్ యాదవ్

Select Suryaa Now
కాంగ్రెస్ మాటల చేతలకు పొంతన లేదు :0పెరమోని నరేష్ యాదవ్

కాంగ్రెస్ మాటల చేతలకు పొంతన లేదు:పేరమోని నరేష్ యాదవ్      

    రాజ్యాంగాన్ని కాపాడతామని పదేపదే చెబుతున్న కాంగ్రెస్ నేతల మాటలు,చేతలకు పొంతన లేదని బీజేపీ జల్ పల్లి డివిజన్ బీజేపీ నాయకుడు పెరమోని నరేష్ యాదవ్అన్నారు. మామిడి పల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాటలకు, తెలంగాణలో వారి ప్రభుత్వం చేస్తున్న పనులకు ఏ మాత్రం పొంతన కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణికి తాజా పరిణామాలే  ఉదాహరణ అని గత మూడు నాలుగు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల కార ణంగా ప్రజలకు అసౌకర్యం కలిగినా, శాంతిభద్రతల సమస్యలు తలె త్తినా.. అనేక సార్లు ఢిల్లీ పోలీసులు వారికి నిరసన తెలిపే అవకాశాన్ని కల్పించారన్నారు. రాహుల్ గాంధీ దేశ మంతా స్వేచ్ఛగా తిరుగుతూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, అబద్ధాలతో విమర్శలు చేస్తున్నారు. ఈసీ, న్యాయవ్యవస్థ, భారత సైన్యంపైనా ఆరోప ణలు చేస్తున్నారు. పచ్చి అబద్దాలు చెబుతున్నా, ఆయన వాక్స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవాలని మా ప్రభుత్వం ఏనాడూ ప్రయత్నించలేదు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ లో కాంగ్రెస్ నాయకులు సీఈసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ, నిరసన ప్రదర్శన నిర్వహించి, లోక్ భవన్ ముందు బైఠాయించారు. అప్పుడు శాంతిభద్రతలు అడ్డు రావా, బీజేపీ నాయకులు ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే మాత్రం సమస్యలన్నీ గుర్తుకొస్తాయా, మా బిజెపి నాయకులను ఎక్కడికక్కడ
నిర్బంధిస్తారా ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ఆయన నిలదీశారు.                            

 

-అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.