BREAKING
ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు! 12 నుంచిశ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు -భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలి : టిటిడి జేఈఓ డా.ఎ.శరత్ అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభ గాంధీ మార్గంలో నడవాలి నర్సరీ రైతులకు తక్కువ ధరకే ఎర్రమట్టి :సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఈనెల 29న థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు' రీరిలీజ్.. నవ్వుల రచ్చ చేయడానికి రెడీ అయిన క్లాసిక్ కామెడీ మూవీ! వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు సమంతకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అనుమతి లేకుండా ఫొటోలు, గొంతు వాడితే ఇక అంతే! జడ్పీ హై స్కూల్ లో ఘనంగా గాంధీ జయంతివేడుకలు రంగన్నగూడెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జాతిపితకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు.. టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు.. స్టార్ హీరో సినిమాకు పోటీగా శ్రీవిష్ణు కొత్త మూవీ! పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవలందించాలి -స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: టీటీడీ జేఈఓ ప్రభల గోపీనాథ్ జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం

గ్రంథాలయంలో గాంధీ జయంతి వేడుకలు

Select Suryaa Now
గ్రంథాలయంలో గాంధీ జయంతి వేడుకలు

సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి; కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా గ్రంథాలయం లో గాంధీ జయంతి సందర్భంగా  గ్రంధాలయం ఆసిఫాబాద్ యందు గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రంథాలయం చైర్మన్ గారు చిత్రపటానికి పూలమాల వేసి టెంకాయ కొట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లైబ్రరియన్ పృథ్వీరాజ్   సిబ్బంది పార్ట్ టైం స్లీపర్స్ సయ్యద్ సలీం గోపి మరియు పాఠకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.