BREAKING
ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీమతి టి. శ్రీదేవి ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రం లో ఉత్సవాలు భారీ వర్షాలకు కూలిన ఇల్లు ఈవిఎం గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ భోగాపురం ప్రత్యేక అధికారిగా వెంకటేశ్వరరావు బాధిత కుటుంబాలను పరామర్శించిన బేబి నాయన ప్రజా సమస్యలపై లోకం మాధవి దృష్టి ముగిసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటన.. చర్చల్లో పురోగతిపై ట్రంప్, జిన్‌పింగ్ హర్షం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించాలి.. సీజేఐతో కూడిన త్రిసభ్య కమిటీని పునరుద్ధరించాలని వైఎస్ జగన్ డిమాండ్ జముయి బాధితురాలి ఫొటోను బహిర్గతం చేయడంపై బిహార్ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలి.. తేజస్వి యాదవ్ డిమాండ్ విజిలెన్స్ దర్యాప్తు జాప్యాలకు చెక్.. కేరళలో సరికొత్త డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ప్రారంభం ఆత్మకూరును రాష్ట్రంలోనే అగ్రగామి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం ➖ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష తమిళగ వెట్రి కళగంలో అన్నాడీఎంకే మాజీలకు కీలక బాధ్యతలు.. పార్టీ సంస్థాగత బలోపేతంపై దళపతి విజయ్ దృష్టి ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడబోం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం: ఎమ్మెల్యే సోమిరెడ్డి చేవెళ్ల లడ్డూ రూ.28.11లక్షలు

గణనాథుడి లడ్డూకు రూ.1.80 లక్షల ధర

Select Suryaa Now
గణనాథుడి లడ్డూకు రూ.1.80 లక్షల ధర

 

వేలం పాటలో లడ్డూను దక్కించుకున్న కేశపల్లి గురువీర్‌రెడ్డి, కటకం సునీల్

చేవెళ్ల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24):చేవెళ్ల మున్సిపాలిటీ 13వ వార్డు కేసారం గ్రామంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా మహాగణనాథుడి ప్రసాదమైన లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు. కేసారం గ్రామ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలం పాటలో లడ్డూకు రూ.1,80,000 ధర పలికింది.వేలం పాటలో కేశపల్లి గురువీర్‌రెడ్డి, కటకం సునీల్ రూ.1.80 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. చేవెళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ కాసుల రాముగౌడ్ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.