telanagana
గాంధీ జయంతి సందర్భంగా సర్వం సిద్ధం చేసిన మున్సిపల్ సిబ్బంది
గాంధీ జయంతి సందర్భంగా సర్వం సిద్ధం చేసిన మున్సిపల్ సిబ్బంది
జనగామ జిల్లా. సూర్య ప్రతినిధి అక్టోబర్ 02 మేజర్ న్యూస్ ):-
జనగామ పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా విగ్రహం దగ్గర పరిశుభ్రం చేసి విగ్రహాన్ని ఆశ్చర్యపరిచారు విగ్రహం దగ్గర గ్రీన్ మ్యాట్లతో అందంగా ముస్తాబ్ చేశారు