గాంధీ జయంతి సందర్భంగా నేడు అన్ని మాంసం విక్రయ దుకాణాలు బంద్
గాంధీ జయంతి సందర్భంగా నేడు అన్ని మాంసం విక్రయ దుకాణాలు బంద్
రామాయంపేట ; మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రేఅనగా నేడు గురువారం రోజున ప్రభుత్వ ఆదేశాల మేరకు రామాయంపేట మున్సిపల్ పరిధిలోని అన్ని రకాల మాంసం విక్రయ దుకాణాలు పూర్తిగా మూసివేయవలెననిమున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు.
మాంసం విక్రయించడం నిషేధం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయబడును.