BREAKING
బీ టి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కూట‌మి ప్ర‌భుత్వం అభివృద్ధి చూసే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక‌లు..:ఎమ్మెల్యే అయితాబ‌త్తుల ఆనంద‌రావు మేకల కాపరి పై అటవీ డిప్యూటీ రేంజ్ అధికారి దాడి రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు: విజయ్ దేవరకొండ కాంబినేషన్‌పై భావోద్వేగ ప్రసంగం చంచల్గూడా జైలు నుండి లక్ష్మీ భాస్కర్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కోనసీమ జెడ్పీ చైర్మన్ రేసులో "కప్పల సునీల్" ♋ కర్కాటక రాశి (Cancer) Karkataka Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | కర్కాటక రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani పి.గన్నవరంలో 28వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన: పే-స్కేల్ అమలు చేసేవరకు సమ్మె విరమించేది లేదని హెచ్చరిక! పది రోజులుగా వీధి దీపాలు వెలగవు.. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం జిటిఎస్‌ ఆలయంలో శ్రీ గాయత్రీ దేవిగా అమ్మవారి దర్శనం బకాయి మిల్లర్ల ఆస్తుల జప్తునకు పౌరసరఫరాల శాఖ సిద్ధం ♊ మిథున రాశి (Gemini) Mithuna Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మిథున రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వసన్నద్ధం కావాలి..:జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ ఇద్దరు సెల్ ఫోన్ దొంగల అరెస్ట్ రవీంద్ర భారతిలో బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా ఆడిపాడిన మున్నూరుకాపు సంఘం మహిళలు

దుర్గామాత పూజలో పాల్గొన్న పేరమోని నరేష్ యాదవ్

Select Suryaa Now
దుర్గామాత పూజలో పాల్గొన్న  పేరమోని నరేష్ యాదవ్

దుర్గామాత పూజలో పాల్గొన్న పేరమోని నరేష్ యాదవ్.


జిహెచ్ఎంసి జల్‌పల్లి 65వ డివిజన్ పరిధిలోని జల్‌పల్లి గ్రామంలో జై దుర్గా భవాని యూత్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో బిజెపి నాయకులు పేరమోని నరేష్ యాదవ్ పాల్గొని, దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నరేష్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులతో కలిసి పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా బిజెపి నాయకులు పేరమోని నరేష్ యాదవ్ మాట్లాడుతూ. దుర్గామాత అమ్మవారి కృపాకటాక్షాలతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రవీణ్ ముదిరాజ్, శివ గౌడ్,కమిటీ సభ్యులు యంజల్ విశ్వనాథ్, యంజల్ కుమార్, జామ రాజు, శివ కుమార్, యంజల్ శ్రీనాథ్, దేవేందర్‌ తో పాటు పలువురు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.                                    అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.