BREAKING
ప్రకృతి వ్యవసాయంపై ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం పర్యటన పాలన మరిచి తిట్లతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు కల్తీ భయం లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసుకోండిలా.. టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు నేపాల్‌ను ముంచెత్తిన ప్రకృతి బీభత్సం టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అగ్గారపు శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి మోడల్ సోలార్ విలేజ్ పోటీకి ఐదు గ్రామాలు మదర్ డెయిరీ డైరెక్టర్ గా చీర లావణ్య మహిపాల్ విజయం కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష

డీఎస్ ఆశయాలు కొనసాగిస్తాం... ఎంపీ ధర్మపురి అరవింద్

Select Suryaa Now
డీఎస్ ఆశయాలు కొనసాగిస్తాం... ఎంపీ ధర్మపురి అరవింద్
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు, దివంగత డి. శ్రీనివాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద గల డీఎస్ విగ్రహానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రం లో డీఎస్ అభివృద్ధి విషయంలో ఐకాన్ గా ఉన్నారన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన చేసిన డెవలప్మెంట్ ఫలాలు ప్రజల అనుభవిస్తున్నారు అని గుర్తు చేసారు. డీఎస్ ఆశయాలు కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యాక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్య నారాయణ,బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి,జాతీయ పసుపు బోర్డు అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.