BREAKING
ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు! 12 నుంచిశ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు -భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలి : టిటిడి జేఈఓ డా.ఎ.శరత్ అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభ గాంధీ మార్గంలో నడవాలి నర్సరీ రైతులకు తక్కువ ధరకే ఎర్రమట్టి :సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఈనెల 29న థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు' రీరిలీజ్.. నవ్వుల రచ్చ చేయడానికి రెడీ అయిన క్లాసిక్ కామెడీ మూవీ! వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు సమంతకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అనుమతి లేకుండా ఫొటోలు, గొంతు వాడితే ఇక అంతే! జడ్పీ హై స్కూల్ లో ఘనంగా గాంధీ జయంతివేడుకలు రంగన్నగూడెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జాతిపితకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు.. టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు.. స్టార్ హీరో సినిమాకు పోటీగా శ్రీవిష్ణు కొత్త మూవీ! పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవలందించాలి -స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: టీటీడీ జేఈఓ ప్రభల గోపీనాథ్ జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం

డబ్బా గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

Select Suryaa Now
డబ్బా గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

సూర్య, చింతలమానేపల్లి
డబ్బా బారేగూడ గ్రామానికి చెందిన బోర్లే వెంకటేశ్‌కు సీఎం సహాయనిధి చెక్కును కాంగ్రెస్ నాయకులు శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్సీ దండే విఠల్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు డుబ్బుల నానయ్య, ఉపాధ్యక్షుడు అంగోలా చిలకయ్య తదితరులు చెక్కు అందించారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.
బారేగూడలో మృతురాలి కుటుంబానికి పరామర్శ: అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన నీకోడే పెంటుబాయ్ కుటుంబాన్ని నాయకులు పరామర్శించి సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.