BREAKING
టాలీవుడ్ స్టార్ హీరోలపై కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు.. పాన్ ఇండియా అంటూ టైమ్ వేస్ట్ చేస్తున్నారంటూ విమర్శలు! పువ్వుల జాతర షురూ.. సుఖ సంతోషాలతో ఐక్యమత్యంగా పండుగలను జరుపుకోవాలి కేవలం రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల వసూళ్లు: బాక్సాఫీస్ వద్ద కన్నడ చిత్రం 'ప్రేమద ఊరాలి' సంచలనం! పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వ్యాసరచన, లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీలు గ్రామ గ్రామాన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ నవదుర్గల వేషధారణతో భాష్యం చిన్నారుల సందడి ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు అల్ఫోర్స్‌ విద్యాసంస్థల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మహాశక్తిలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సురక్షితమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలన.. ఎస్వీసీఈలో ఘనంగా ఫ్రెషర్స్ డే తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నూతనంగా అడుగుపెట్టిన ప్రథమ సంవత్సర విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, సీనియర్ విద్యార్థులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాల ఛ దుర్గాదేవి నవరాత్రులకు రూ.5 వేల విరాళం నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి అవకాశాలు తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వీసీ ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. ఎస్వీయూ భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్, ఏపీఎస్ఎస్ఓ సహకారంతో వర్సిటీ సైన్స్ కోర్సు వి

చెరువు వద్ద శుభ్రత ఎక్కడ.. ఎంగిలిపూల బతుకమ్మ ఆడేది ఎట్లా

Select Suryaa Now
చెరువు వద్ద శుభ్రత ఎక్కడ.. ఎంగిలిపూల బతుకమ్మ ఆడేది ఎట్లా

చెరువు వద్ద శుభ్రత ఎక్కడ..... ఎంగిలి పూల బతుకమ్మ ఆడేదెట్ల  

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు  

 దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎంతో పవిత్రంగా జరుపుకునే ఎంగిలిపూల బతుకమ్మ పండుగకు జల్ పల్లి చెరువు వద్ద కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై జిహెచ్ఎంసి అధికారులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలతో దుర్వాసన చెందడంతో, బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు ఇబ్బంది పడుతున్నారు. చెరువు వద్ద లైటింగ్, రక్షణ ఏర్పాట్లు లేకపోవడం వల్ల హిందూ సాంప్రదాయాన్ని అవమానపరిచే విధంగా ఉందని స్థానిక ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తెలంగాణ పండుగకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు.                                 -అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.