BREAKING
ప్రాణాపాయ స్థితిలోని బాధితుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులు భీమవరంలో మతిస్థిమితం లేని యువకుడు వీరంగం కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం రేపు ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన కైకలూరు బార్ అసోసియేషన్ లాయర్లను కలిసి సంఘీభావం తెలిపిన కామినేని అగ్రిగోల్డ్ బాధితులు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడిసిన అమరేందర్ రెడ్డి మృతి మహిళ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌ ,డబ్బులు ఇస్తామని చెప్పి రైతులకు బ్రోమో డయోలిన్ పై అవగాహన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడిగా అనగంటి కృష్ణ బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన... విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్: రాయలసీమ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నాటి సాహస యోధుడు స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి గుడ్డు పోషకాహారానికి చౌకైన వనరు .. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ పరిశీలన

11 కేవీ హెచ్‌టీ కనెక్షన్లకు ఏకరీతి ఛార్జీలు

Select Suryaa Now
11 కేవీ హెచ్‌టీ కనెక్షన్లకు ఏకరీతి ఛార్జీలు
సూర్య కాగజ్‌నగర్ : 11 కేవీ స్థాయిలో అర్హత కలిగిన హైటెన్షన్ (హెచ్‌టీ) విద్యుత్ కనెక్షన్లు, అదనపు లోడ్లకు ఏకరీతి సర్వీస్ లైన్ ఛార్జీలు అమలు చేయనున్నట్లు కుమురంభీమ్ ఆసిఫాబాద్ సర్కిల్ ఎస్ఈ ఉత్తమ్ జాడే తెలిపారు. టీజీ ఈఆర్సీ రెగ్యులేషన్ నం.07 ఆఫ్ 2026 ద్వారా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు.ఇప్పటికే విద్యుదీకరించిన 11 కేవీ కామన్ ఫీడర్ నుంచి ఓవర్‌హెడ్ లైన్ ద్వారా ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న అర్హత కలిగిన కొత్త హెచ్‌టీ కనెక్షన్లు, అదనపు లోడ్లకు ప్రతి కేవీఏ కాంట్రాక్టెడ్ డిమాండ్‌కు రూ.4,078 సర్వీస్ లైన్ ఛార్జీ వర్తిస్తుందని తెలిపారు.కొత్త విధానంతో ఛార్జీల విషయంలో వినియోగదారులకు ముందస్తు స్పష్టత లభించడంతో పాటు దరఖాస్తుల పరిశీలన, ప్రాసెసింగ్ మరింత పారదర్శకంగా, వేగవంతంగా జరుగుతుందని చెప్పారు. పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ రంగాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని ఎస్ఈ పేర్కొన్నారు.