BREAKING
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ గా బుట్నా లక్ష్మి, ప్రమాణ స్వీకారం. ఏపీలో బియ్యం ధరలకు కళ్ళెం! తొలి టీడీపీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హనీస్పందన ఇండోనేషియా ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక చైర్మన్‌గా నల్లా శ్రీధర్ ప్రమాణ స్వీకారం.... బ్రెజిల్ ఫెర్రోనికెల్ డీల్‌పై ఐరోపా ఉక్కు సంస్థల డిమాండ్ ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకులు నేడు ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు.. అఖిలేష్, రాహుల్ చేతిలో తుది నిర్ణయం బ్లాక్‌స్టోన్ నుంచి పీజీపీ గ్లాస్ కొనుగోలుకు బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం సేవల రంగం నెమ్మదించినా తయారీ డిమాండ్‌తో భారత్ ఆర్థిక జోరు ఐరోపాలో క్లౌడ్ సార్వభౌమత్వం దిశగా అడుగులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు.. వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణకు 2030 లక్ష్యాలు స్నేహ గ్రూపులో కొనసాగుతున్న ఐటీ సోదాలు.. రూ. 5 కోట్ల నగదు స్వాధీనం

సింహ రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Leo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
సింహ రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026  | Leo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

సింహరాశి… వారం ప్రారంభంలో తండ్రి, పెద్దలతో చర్చలు, ఉన్నత విద్య, భూ వ్యవహారాల్లో సమన్వయం అవసరం. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కోపం, ఉద్వేగాలు తగ్గించుకుంటూ ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, సంతాన విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. ఆత్మీయుల సహకారం ముఖ్యం. మధ్యలో వృత్తిపరమైన శ్రమ పెరుగుతుంది. పనులు క్రమశిక్షణతో పూర్తిచేస్తూ విమర్శలు, ఘర్షణలు నివారించాలి. సహోద్యోగులు, అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. వారాంతంలో ఆశించిన మార్పులు, ప్రశాంతత లభిస్తాయి. నెట్‌వర్క్, సోదరీ వర్గం సహకారం, ప్రయాణాలు, నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. గణపతి దేవాలయ సందర్శన మేలు.