BREAKING
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ గా వెంకట కార్తీక్. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ గా బుట్నా లక్ష్మి, ప్రమాణ స్వీకారం. ఏపీలో బియ్యం ధరలకు కళ్ళెం! తొలి టీడీపీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హనీస్పందన ఇండోనేషియా ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక చైర్మన్‌గా నల్లా శ్రీధర్ ప్రమాణ స్వీకారం.... బ్రెజిల్ ఫెర్రోనికెల్ డీల్‌పై ఐరోపా ఉక్కు సంస్థల డిమాండ్ ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకులు నేడు ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు.. అఖిలేష్, రాహుల్ చేతిలో తుది నిర్ణయం బ్లాక్‌స్టోన్ నుంచి పీజీపీ గ్లాస్ కొనుగోలుకు బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం సేవల రంగం నెమ్మదించినా తయారీ డిమాండ్‌తో భారత్ ఆర్థిక జోరు ఐరోపాలో క్లౌడ్ సార్వభౌమత్వం దిశగా అడుగులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు.. వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణకు 2030 లక్ష్యాలు

ఏపీలో బియ్యం ధరలకు కళ్ళెం!

Select Suryaa Now
ఏపీలో బియ్యం ధరలకు కళ్ళెం!

అమరావతి సూర్య న్యూస్:

బియ్యం ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం గరిష్ఠ ధరలు ఖరారు చేసింది.

???? *బియ్యం ధరలు (కిలోకు):*
• సాధారణ MTU: *రూ. 47* (26 కిలోల బస్తా రూ. 1,222)
• BPT, KNM: *రూ. 66*
• HMT, RNR: *రూ. 76*
• జైశ్రీరామ్: *రూ. 82*

???? సంచార వాహనాల ద్వారా *'ధరణి' బియ్యం* (26 కిలోల బస్తా) పంపిణీ & *డిసెంబర్ 1 నుండి రేషన్ షాపుల్లో* కందిపప్పు రూ. 100, గోధుమ పిండి రూ. 25, పామాయిల్ రూ. 125కు అందుబాటులోకి రానున్నాయి. (రైతు బజార్లలో ఆధార్‌తో ఉల్లిపాయలు కిలో రూ. 35).