BREAKING
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ గా వెంకట కార్తీక్. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ గా బుట్నా లక్ష్మి, ప్రమాణ స్వీకారం. ఏపీలో బియ్యం ధరలకు కళ్ళెం! తొలి టీడీపీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హనీస్పందన ఇండోనేషియా ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక చైర్మన్‌గా నల్లా శ్రీధర్ ప్రమాణ స్వీకారం.... బ్రెజిల్ ఫెర్రోనికెల్ డీల్‌పై ఐరోపా ఉక్కు సంస్థల డిమాండ్ ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకులు నేడు ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు.. అఖిలేష్, రాహుల్ చేతిలో తుది నిర్ణయం బ్లాక్‌స్టోన్ నుంచి పీజీపీ గ్లాస్ కొనుగోలుకు బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం సేవల రంగం నెమ్మదించినా తయారీ డిమాండ్‌తో భారత్ ఆర్థిక జోరు ఐరోపాలో క్లౌడ్ సార్వభౌమత్వం దిశగా అడుగులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు.. వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణకు 2030 లక్ష్యాలు

తొలి టీడీపీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హనీస్పందన

Select Suryaa Now
తొలి టీడీపీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హనీస్పందన

తొలి టీడీపీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హనీస్పందన

77 ఏళ్ల చీరాల మున్సిపాలిటీ చరిత్రలో..తొలిసారి టీడీపీ ఖాతాలోకి చైర్మన్ పీఠం చేరింది. ఇప్పటి వరకు పరోక్ష పద్దతిలోనే సాధ్యపడని  మున్సిపల్ చైర్మన్ కుర్చీ ప్రత్యక్ష పద్ధతిలో టీడీపీ భారీ మెజార్టీతో కైవసం చేసుకోవడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది.  చైర్మన్ తో పాటు 44 వార్డులకు గాను 25 స్థానాల్లో కూటమి విజయం సాధించింది. 16వ చైర్‌పర్సన్‌గా కూటమి అభ్యర్థి ఎరిచర్ల హనీ స్పందన సోమవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేసింది.