పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం
పొన్నూరు మేజర్ న్యూస్ :-రాష్ట్ర వైఎస్ఆర్సిపి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ దీవెనలతో పొన్నూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తజ్ ముల్ బేగ్, మహమ్మద్ మాము షేక్. నాజర్, ముస్టాక్ సహకారం తొ 38వ వార్డులలో ప్రతి ఇంటి గడపగడపకు తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను వార్డు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ పంపిణీ చేశారు పొన్నూరు పార్టీ బలపరిచిన అభ్యర్థులు వైసిపి చైర్మన్ అభ్యర్థి షేక్. నాజర్ తల్లి షేక్ నాజిని మరియు కౌన్సిలర్ అభ్యర్థి షేక్. సల్మాన్ కు ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఆరిఫ్ SR చికెన్ స్టాల్ అధినేత సుభాని సాజిద్ జాకీర్ బుజ్జా నూరుద్దీన్ వార్డు ప్రజలు వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :-సిలార్