BREAKING
నేడు ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు.. అఖిలేష్, రాహుల్ చేతిలో తుది నిర్ణయం బ్లాక్‌స్టోన్ నుంచి పీజీపీ గ్లాస్ కొనుగోలుకు బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం సేవల రంగం నెమ్మదించినా తయారీ డిమాండ్‌తో భారత్ ఆర్థిక జోరు ఐరోపాలో క్లౌడ్ సార్వభౌమత్వం దిశగా అడుగులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు.. వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణకు 2030 లక్ష్యాలు స్నేహ గ్రూపులో కొనసాగుతున్న ఐటీ సోదాలు.. రూ. 5 కోట్ల నగదు స్వాధీనం ఇండియా సినీ హబ్‌తో షూటింగ్ అనుమతులు సులభతరం ఇఫ్ఫీలో బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రౌండ్‌టేబుల్ ఐఐటీ మద్రాస్‌లో స్లీప్ స్టడీ ఫెసిలిటీ, ఆటిజం ల్యాబ్ ప్రారంభం మద్దులపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సహా లార్జ్-క్యాప్ ఐటీ షేర్లపై నిర్మల్ బంగ్ బేరిష్: ఏఆర్ రెహమాన్, భరత్ బాలా మరోసారి కలిసి పనిచేసిన వేళ పిడుగురాళ్ల శాఖకు మూడు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి పురస్కారాలు

పిడుగురాళ్ల శాఖకు మూడు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి పురస్కారాలు

Select Suryaa Now
పిడుగురాళ్ల శాఖకు మూడు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి పురస్కారాలు

 

 

భారత వైద్య సంఘం పిడుగురాళ్ల శాఖకు రాష్ట్రస్థాయిలో అరుదైన గౌరవం లభించింది. వైద్యుల సంక్షేమం, ప్రజారోగ్య సేవలు, సంస్థాగత అభివృద్ధి, వైద్య విద్యా కార్యక్రమాల నిర్వహణలో విశేష కృషికి గుర్తింపుగా రాష్ట్ర వార్షిక ప్రతిభా పురస్కారాలు 2026లో మూడు ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు పిడుగురాళ్ల శాఖ ఎంపికైంది.
ఉత్తమ శాఖ అధ్యక్షుడిగా వైద్యులు ధూళిపాళ్ల భరత్ కుమార్ కు, ఉత్తమ సేవా కార్యక్రమాల విభాగంలో పిడుగురాళ్ల శాఖకు, అలాగే ఉత్తమ శాఖ కార్యక్రమాల నిర్వహణ విభాగంలో మరో పురస్కారం లభించింది.
తుఫాను కారణంగా వాయిదా పడిన రాష్ట్ర వార్షిక సదస్సు నవంబర్ 27, 28, 29 తేదీల్లో అమలాపురంలో జరగనుంది. నవంబర్ 28న జరిగే కార్యక్రమంలో వైద్యులు భరత్ కుమార్ ఈ మూడు పురస్కారాలను స్వీకరించనున్నారు.
అదే రోజు రాష్ట్ర యువ వైద్యుల సంఘం అధ్యక్షుడిగా వైద్యులు ధూళిపాళ్ల భరత్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ సందర్భంగా వైద్యులు భరత్ కుమార్ మాట్లాడుతూ ఈ మూడు పురస్కారాలు పిడుగురాళ్ల శాఖ సభ్యులందరి సమిష్టి కృషికి లభించిన గుర్తింపు అని, ఈ గౌరవాన్ని పిడుగురాళ్ల వైద్యులందరికీ అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు.
వైద్యులు ధూళిపాళ్ల భరత్ కుమార్
అధ్యక్షులు, వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల