చైర్మన్‌గా నల్లా శ్రీధర్ ప్రమాణ స్వీకారం....
చైర్మన్‌గా నల్లా శ్రీధర్ ప్రమాణ స్వీకారం.... అమలాపురం మేజర్ న్యూస్ మున్సిపాలిటీ 18వ చైర్మన్‌గా నల్లా శ్రీధర్ సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారుల సమక్షంలో ఆయన చైర్మన్‌గా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నల్లా శ్రీధర్‌కు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.