BREAKING
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ గా బుట్నా లక్ష్మి, ప్రమాణ స్వీకారం. ఏపీలో బియ్యం ధరలకు కళ్ళెం! తొలి టీడీపీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హనీస్పందన ఇండోనేషియా ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక చైర్మన్‌గా నల్లా శ్రీధర్ ప్రమాణ స్వీకారం.... బ్రెజిల్ ఫెర్రోనికెల్ డీల్‌పై ఐరోపా ఉక్కు సంస్థల డిమాండ్ ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకులు నేడు ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు.. అఖిలేష్, రాహుల్ చేతిలో తుది నిర్ణయం బ్లాక్‌స్టోన్ నుంచి పీజీపీ గ్లాస్ కొనుగోలుకు బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం సేవల రంగం నెమ్మదించినా తయారీ డిమాండ్‌తో భారత్ ఆర్థిక జోరు ఐరోపాలో క్లౌడ్ సార్వభౌమత్వం దిశగా అడుగులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు.. వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణకు 2030 లక్ష్యాలు స్నేహ గ్రూపులో కొనసాగుతున్న ఐటీ సోదాలు.. రూ. 5 కోట్ల నగదు స్వాధీనం

కర్కాటక రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
కర్కాటక రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026  | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

కర్కాటక రాశి... వారం ప్రారంభంలో వృత్తిపరంగా నూతన ఆలోచనలు, మార్పులు, వ్యక్తిగత నిర్ణయాలు, ఆర్థిక విషయాలు, అభివృద్ధి అనుకూలిస్తాయి. మాటల్లో వేగం, ఉద్వేగం, ఆకస్మిక నిర్ణయాలు, ఇతరుల జోక్యంతో అసహనం అధిగమించాలి. ఖర్చులు అధికం. ఆరోగ్యం, దంత సంరక్షణపై శ్రద్ధ అవసరం. మధ్యలో ఆలస్యమైనా పెద్దల సహకారం, ఉన్నత విద్య, సంతానాభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలిస్తాయి. గృహం, స్థిరాస్తి, వాహనాలు, బంధుమిత్రుల సహకారం లభిస్తాయి. వారాంతంలో ఒత్తిడి, నిద్రలేమి, ప్రయాణ బడలికలు ఉండవచ్చు. ఆస్తి ప్రయత్నాలు, గృహోపకరణాల కొనుగోళ్లు చేస్తారు. శివాలయ సందర్శన మేలు చేస్తుంది.