BREAKING
ఇండోనేషియా ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక చైర్మన్‌గా నల్లా శ్రీధర్ ప్రమాణ స్వీకారం.... బ్రెజిల్ ఫెర్రోనికెల్ డీల్‌పై ఐరోపా ఉక్కు సంస్థల డిమాండ్ ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకులు నేడు ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు.. అఖిలేష్, రాహుల్ చేతిలో తుది నిర్ణయం బ్లాక్‌స్టోన్ నుంచి పీజీపీ గ్లాస్ కొనుగోలుకు బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం సేవల రంగం నెమ్మదించినా తయారీ డిమాండ్‌తో భారత్ ఆర్థిక జోరు ఐరోపాలో క్లౌడ్ సార్వభౌమత్వం దిశగా అడుగులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు.. వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణకు 2030 లక్ష్యాలు స్నేహ గ్రూపులో కొనసాగుతున్న ఐటీ సోదాలు.. రూ. 5 కోట్ల నగదు స్వాధీనం ఇండియా సినీ హబ్‌తో షూటింగ్ అనుమతులు సులభతరం ఇఫ్ఫీలో బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రౌండ్‌టేబుల్ ఐఐటీ మద్రాస్‌లో స్లీప్ స్టడీ ఫెసిలిటీ, ఆటిజం ల్యాబ్ ప్రారంభం

కన్య రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Virgo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
కన్య రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026  | Virgo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

కన్యా రాశి… వారం ప్రారంభంలో పనులు, ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. వారసత్వ ఆస్తులు, భూమి, దీర్ఘకాల పెట్టుబడులు, రుణ విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ, ఆధ్యాత్మిక ప్రయాణాలపై ఆసక్తి, ఖర్చులు, విరాళాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మధ్యలో ఆర్థిక విషయాలు, పెద్దల సహకారం, కుటుంబ వ్యవహారాలు, కమ్యూనికేషన్ అనుకూలిస్తాయి. సమయస్ఫూర్తితో పనులు పూర్తిచేస్తారు. వ్యాపార ఆర్థిక వ్యవహారాలు ఆలస్యమైనా ముందుకు సాగుతాయి. ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. వారాంతంలో వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఆర్థికాభివృద్ధి, గుర్తింపు, గౌరవం పొందుతారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా మేలు చేస్తుంది.