BREAKING
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ గా వెంకట కార్తీక్. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ గా బుట్నా లక్ష్మి, ప్రమాణ స్వీకారం. ఏపీలో బియ్యం ధరలకు కళ్ళెం! తొలి టీడీపీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హనీస్పందన ఇండోనేషియా ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక చైర్మన్‌గా నల్లా శ్రీధర్ ప్రమాణ స్వీకారం.... బ్రెజిల్ ఫెర్రోనికెల్ డీల్‌పై ఐరోపా ఉక్కు సంస్థల డిమాండ్ ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకులు నేడు ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు.. అఖిలేష్, రాహుల్ చేతిలో తుది నిర్ణయం బ్లాక్‌స్టోన్ నుంచి పీజీపీ గ్లాస్ కొనుగోలుకు బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం సేవల రంగం నెమ్మదించినా తయారీ డిమాండ్‌తో భారత్ ఆర్థిక జోరు ఐరోపాలో క్లౌడ్ సార్వభౌమత్వం దిశగా అడుగులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు.. వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణకు 2030 లక్ష్యాలు

మేష రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
మేష రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026  | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మేషరాశి… వారం ప్రారంభంలో నూతన ఆలోచనలు, ఉత్సాహం, వేగవంతమైన నిర్ణయాలు. సృజనాత్మకతకు, గురువులు, ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థులు ఉన్నత విద్య, ఉపాసనలో అవరోధాలను అధిగమిస్తారు. వారం మధ్యలో ఆర్థిక, కుటుంబ విషయాలు అనుకూలిస్తాయి. ఆహ్వానాలు, విందులు లభిస్తాయి. వృత్తి, మాటల విషయంలో ఘర్షణలు నివారించాలి. నిర్ణయాల్లో జాప్యం, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. అధికారులతో సౌమ్యంగా ఉండాలి. వారాంతంలో పనులు సమర్థవంతంగా పూర్తిచేస్తారు. మిత్రులు, భాగస్వామితో చర్చలు, ప్రయాణాలు, నూతన పరిచయాలు కలుగుతాయి. బంధువుల సహకారానికి సమర్థమైన సంభాషణ అవసరం. ఆదిత్యహృదయ పారాయణం శుభప్రదం.