BREAKING
ఈ నెల 30 వ వరకు ఓటర్ల జాబితా సవరణకు గడువు. వైద్య చికిత్సకు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైరుతి యెమెన్‌లో సౌదీ వైమానిక దాడులు యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం పత్తికొండలో పంచాయతీ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత కార్తిక పౌర్ణమి వేళ పుణ్యస్నానాలు.. గంగా, యమునా ఘాట్‌లకు పోటెత్తిన భక్తులు సత్తాచాటిన మదనపల్లి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు : 10వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ : హర్షం వ్యక్తం చేసిన కోచ్ మురళి గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, శుభాకాంక్షలు భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ మాదక ద్రవ్యాల పరిశీలన తెలంగాణ రక్షణ సేనలోకి గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన దాదాపు 30 మంది యువత చేరిక ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన ఉప్పులూరు అభివృద్ధికి మంచం గుర్తుపై ఓటేయండి

కుంభ రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
కుంభ రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026  | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

కుంభ రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026  | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
కుంభ రాశి… వారం ప్రారంభంలో చేపట్టిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నైపుణ్యాలు, పట్టుదలతో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో భాగస్వామి, జీవిత భాగస్వామితో సమన్వయం అవసరం. వ్యక్తిగత ఎదుగుదలకు అనుకూల సమయం. మాటతీరులో సంయమనం పాటించాలి. సాంఘిక, భాగస్వామ్య వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు వివాదాలకు కారణమవుతాయి. వారం మధ్యలో కుటుంబ సౌఖ్యం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, తండ్రి తరపు బంధువులతో చర్చల్లో సంయమనం అవసరం. అపార్థాలకు తావివ్వకూడదు. వృత్తిపరంగా పురోగతి కనిపిస్తుంది. వారాంతంలో విద్యార్థులు పోటీల్లో రాణించేందుకు శ్రమించాలి. రచయితలకు కొత్త అవకాశాలు వస్తాయి. సృజనాత్మక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధనపరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు.