BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

కుంభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
కుంభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026  | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

కుంభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026  | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani 

కుంభ రాశి…

వారం ప్రారంభంలో నైపుణ్యాలు ఉన్నప్పటికీ వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధిలో అసంతృప్తి, పెద్దలతో మాట పట్టింపులు. ఆర్థిక విషయాల ఆకస్మిక వాయిదా. కమ్యూనికేషన్ జాగ్రత్తలు అవసరం. స్థిరాస్తి విషయాలలో కొన్ని నిర్ణయాలు. వారం మధ్యలో వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమతో వ్యక్తుల సహకారం లభ్యం. కృషి శీలత పెంపొందించుకుంటారు. వారాంతం ఆశించిన విషయాలలో, ఆర్థికంగా అనుకూలతలు, వృత్తి వ్యాపారాలలో కొంతమేర అభివృద్ధి. సామర్థ్యం పెరుగుతుంది. అయినప్పటికీ సాంఘిక సంబంధాల్లో, జీవిత భాగస్వామితో ఘర్షణ లేకుండా ముందుకు వెళ్లాలి. ఆధ్యాత్మిక వ్యక్తుల పరిచయాలు, వారి ఆశీస్సులు పొందుతారు. గణపతి, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన, మందిరాలు దర్శించడం మేలు.

గమనిక: ఇవి జనరల్ రాశి ఫలాలు. ఒక వ్యక్తికి ప్రత్యేకంగా కాదు. ఇవి చంద్రరాశి ఆధారిత గోచార ఫలాలు. వ్యక్తి జన్మసమయ, స్థల వివరాలతో ఏర్పడిన జన్మకుండలి లోని దశ-అంతర్దశలతో కలిపి చూస్తేనే సరియైన అవగాహన వస్తుంది. గోచార గ్రహఫలాలు తక్కువగా ఉన్నా దశలు శుభంగా ఉంటే ప్రభావం స్వల్పమే. చిన్న పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చు.