BREAKING
ఈ నెల 30 వ వరకు ఓటర్ల జాబితా సవరణకు గడువు. వైద్య చికిత్సకు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైరుతి యెమెన్‌లో సౌదీ వైమానిక దాడులు యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం పత్తికొండలో పంచాయతీ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత కార్తిక పౌర్ణమి వేళ పుణ్యస్నానాలు.. గంగా, యమునా ఘాట్‌లకు పోటెత్తిన భక్తులు సత్తాచాటిన మదనపల్లి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు : 10వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ : హర్షం వ్యక్తం చేసిన కోచ్ మురళి గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, శుభాకాంక్షలు భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ మాదక ద్రవ్యాల పరిశీలన తెలంగాణ రక్షణ సేనలోకి గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన దాదాపు 30 మంది యువత చేరిక ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన ఉప్పులూరు అభివృద్ధికి మంచం గుర్తుపై ఓటేయండి

ధనుస్సు రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
ధనుస్సు రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026  | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

ధనుస్సు రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026  | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

ధను రాశి… వారం ప్రారంభంలో ఆలోచనలు, నిర్ణయాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. సంతానం, పెట్టుబడులు, ఆరోగ్య విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు, పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. తండ్రి, కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విద్యార్థులు ఏకాగ్రతతో ఉన్నత విద్యకు గురువుల సలహాలు పొందాలి. మధ్యలో గృహ, వాహన, స్థిరాస్తి వ్యవహారాలు, రుణాల పరిష్కార ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగావకాశాలు, స్త్రీల సహకారం, ప్రత్యర్థులపై విజయం లభిస్తాయి. అధికారులతో ఘర్షణలు నివారించాలి. వారాంతంలో భాగస్వామ్యం, వ్యాపారం, ఆర్థికాభివృద్ధి, ప్రయాణాలు, శుభకార్యాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో ప్రశాంతంగా గడుపుతారు. సూర్యష్టకం మేలు చేస్తుంది.