BREAKING
సమస్యాత్మక గ్రామం నూతిమడుగులో ఎస్సై గోపి యాదవ్ పల్లెనిద్ర. కార్తీక పౌర్ణమి వేడుకలకు శివాలయంలో పోటెత్తిన భక్తులు- ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన -అర్చకులు శ్రీనివాస్ శర్మ పొన్నీటిపాళ్యం జనసేన సర్పంచ్ అభ్యర్థినిగా పి.నాగమణి నామినేషన్ : హాజరైన ఎంపీపీ గురునాథ్ యాదవ్,దారం అనిత చిర్యాల్ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో కార్తీక మాస సత్యనారాయణ వ్రతాలు ప్రారంభం కోటకాడపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా చౌడప్ప యాదవ్ నామినేషన్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు కార్తీక పౌర్ణమి నాడు చంద్రమౌళీశ్వర దివ్యాలంకరణలో భవాని శంకర్ స్వామి మీ ఆదరణతో అఖండ విజయం అందించండి తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన కొత్తూరు పంచాయతీ, పాపం పల్లి గ్రామంలో వైయస్సార్సీపి ప్రచార ఊరు ప్రచార హోరు... విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిపిఓ మీ సేవకుడిగా పని చేస్తా ... ఆదరించండి కార్తీక పౌర్ణమి సందర్భంగా ముసి నదిలో పుణ్య స్నానాలు నంది పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

రామాయణం సరికొత్త హంగులతో.. నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!

Select Suryaa Now
రామాయణం సరికొత్త హంగులతో.. నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మానవాళి చరిత్రలో అత్య గొప్ప ఇతిహాసంగా నిలిచిన రామాయణ కథను ప్రపంచస్థాయి ప్రేక్షకులకు అందించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. ప్రఖ్యాత ది ఒడిస్సీ మరియు డ్యూన్ చిత్రాల విజువల్ ఆర్టిస్టుల అద్భుతమైన సృజనాత్మకతతో రూపుదిద్దుకుంటున్న రామాయణ రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ సినిమా ప్రేక్షకులను విజువల్ వండర్ లో ముంచెత్తేందుకు వస్తోంది. ఇప్పటివరకు ఎన్నడూ చూడని రీతిలో అత్యంత లీనమయ్యే త్రీడీ సినిమా అనుభూతిని పంచేందుకు ఈ చిత్రం మునుపెన్నడూ లేని విధంగా సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఐమ్యాక్స్ అలాగే ప్రీమియం లార్జ్ ఫార్మాట్స్ లో ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ మరియు సాంకేతిక నిపుణుల భాగస్వామ్యం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రామాయణ గాథలోని ప్రతి భావోద్వేగాన్ని, యుద్ధ సన్నివేశాలను మరియు దృశ్య వైభవాన్ని ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా అత్యున్నత నాణ్యతతో తీర్చిదిద్దారు. బిగ్ స్క్రీన్ పై ఈ ఇతిహాసాన్ని వీక్షించేందుకు నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.