BREAKING
అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ ఒక అవకాశం ఇస్తే 2వ వార్డు రూపురేఖలు మారుస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని ఇడగొట్టి మల్లీశ్వరి హామీ ఇజ్రాయెల్ తదుపరి ప్రభుత్వంలో బెన్-గ్వీర్, స్మోట్రిచ్ ఉండకూడదు నవంబర్‌ 8 వరకు జోయాలుక్కాస్‌ ప్రత్యేక షో వివాహాలు, పండుగల కోసం విభిన్న డిజైన్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి : క్యానం రాజ్యలక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్న రెండో వార్డ్ వైసిపి అభ్యర్థిని కాళహస్తి శ్వేత శ్రీ ప్రేమ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం అనంతపురం జిల్లాలో నలుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.. గుంతకల్లు, కనేకల్లు, రాయదుర్గం, డి.హిరేహాల్ మండలాల్లో ఉపసంహరణలు.. మానవత్వాన్ని చాటుకున్న సీతానగరం పోలీసులు ఎస్‌ఐ ఎం. హేమలత ఆధ్వర్యంలో గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు ఈటల రాజేందర్‌ను కలిసిన బీసీ రత్న అవార్డు గ్రహీత ముప్పు బిక్షపతి అంగరంగ వైభవంగా గురుమా సనాతన సత్సంగ్ : నగరంలోని గోల్డెన్ టెంపుల్‌ కు ఆధ్యాత్మిక శోభ ప్రపంచ రికార్డు సాధించిన మిట్స్ యూనివర్సిటీ విద్యార్థి : సాయిఫణి చరణ్‌ను ప్రశంసించిన చాన్సలర్ విజయ్ భాస్కర్ చౌదరి విజయారెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం హెచ్ మ్యాట్ లో ప్రతి నెల చివరి శనివారం ఉచిత చికిత్స క్యాంప్ రొమ్ము క్యాన్సర్‌ చికిత్సకు సమగ్ర వైద్య సేవలు నిర్ధారణ నుంచి పునరావాసం వరకు ఒకే వేదికపై.. కిమ్స్‌ రెనోవాలో ప్రత్యేక కార్యక్రమం

ఆటోలో ప్రయాణిస్తూ కనిపించిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్: వీడియో వైరల్

Select Suryaa Now
 ఆటోలో ప్రయాణిస్తూ కనిపించిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్: వీడియో వైరల్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సాధారణంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, నూతన తారలు విలాసవంతమైన కార్లలో ప్రయాణించడానికి, లగ్జరీ జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఎంతటి సెలబ్రిటీ హోదా ఉన్నప్పటికీ, కొందరు నటీమనులు మాత్రం ఎలాంటి ఆర్భాటాలకుపోకుండా చాలా సాధారణంగా కనిపిస్తుంటారు. తాజాగా ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆటోలో ప్రయాణిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ ఆమె ఇలా సాధారణ ఆటోలో ప్రయాణించడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

తెలుగుతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే సెలబ్రిటీలు ఒక్కసారిగా ఇలా సాధారణ ప్రజల మాదిరిగా రోడ్లపై ఆటోలో కనిపిస్తే సోషల్ మీడియాలో ఆ వార్తలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు రకుల్ విషయంలోనూ అదే పునరావృతమైంది.

ఖరీదైన కార్లు అందుబాటులో ఉన్నప్పటికీ రకుల్ ప్రీత్ సింగ్ ఆటోలో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది అనే దానిపై స్పష్టత లేనప్పటికీ, ఆమె సామాదరణ జీవనశైలిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేదా షూటింగ్ లొకేషన్ త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఒక స్టార్ హీరోయిన్ ఎలాంటి బిగువు ప్రదర్శించకుండా సాధారణ ఆటో ఎక్కడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.