BREAKING
పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ

యనమలకుదురులో వ్యక్తి అదృశ్యం

Select Suryaa Now
యనమలకుదురులో వ్యక్తి అదృశ్యం

పెనమలూరు, మేజర్ న్యూస్ : పెనమలూరు మండలం యనమలకుదురు కరకట్ట పోలీస్ కాలనీకి చెందిన నడకుదుటి వెంకటేష్ (35) అదృశ్యమైనట్లు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. వృత్తిరీత్యా వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకటేష్ కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్టోబర్ 5న ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన ఆయన సాయంత్రం వరకు తిరిగి రాలేదు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు తండ్రి నడకుదుటి నాగేశ్వరరావు ఇంటికి వచ్చి చూడగా వెంకటేష్ కనిపించకపోవడంతో బంధువులు, తెలిసినవారు, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో నాగేశ్వరరావు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

✍️ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా.