BREAKING
ఓటీటీ వేదికగా రానున్న రజినీకాంత్ జైలర్ 2.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ సూర్య కథనానికి స్పందన.. కొండాపూర్‌కు ఎంపీఓ! స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు - చిత్తూరు 2 టౌన్ పరిధిలో లాడ్జిలను తనిఖీ చేసిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హషం - రిజిస్టర్లు, గుర్తింపు పత్రాల పరిశీలన ఐఓటీ భద్రతపై పరిశోధన.. ప్రేమలతకు పీహెచ్‌డీ భువనేశ్వరి జగదీష్ నాయుడు గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రచారం *కాజిపల్లి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి* 53వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి కోలా తేజస్‌ విస్తృత ప్రచారం.. పదవి అంటే అలంకరణ కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత *వరంగల్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. రుణమాఫీ ఎక్కడ?* చిత్తూరులో కూటమి అభ్యర్థుల అఖండ విజయం ఖాయం! మేయర్ అభ్యర్థి కటారి హేమలత, 53వ డివిజన్ అభ్యర్థి షర్మిలకు భారీ మెజార్టీ తథ్యం టీడీపీ సీనియర్ నాయకుడు పి. షణ్ముగం, యువ కార్పొరేటర్ చందు ధీమా. ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి దీనా గ్లాడి ని గెలిపించండి. కుందుర్పి లో జోరుగా వైసిపి ఎన్నికల ప్రచారం కాజిపల్లికి హెచ్ ఎమ్ డబ్ల్యూ ఎస్ ఎస్ బి ద్వారా తాగునీటి సరఫరా చేయాలి ఎర్రగూడూరులో రూ.15.60 లక్షల నగదు పట్టివేత ఆస్పత్రిలో కమెడియన్ అలీ భార్య.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై వస్తున్న నిజాలు ఇవే ఎన్నికల విధులకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు

వృద్ధులకు అన్నదానం

Select Suryaa Now
వృద్ధులకు అన్నదానం

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :ఇంకొల్లు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ఆవరణలో ప్రతి సోమవారం 25 మంది వృద్ధులకు అన్నదానం చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మచ్చా నాగేశ్వరరావు తెలిపారు.  ఒంగోలుకు చెందిన ఇనమనమెళ్ళూరి నాగశ్రీ గౌరి పుట్టిన రోజును పురస్కరించుకొని రాజశేఖర్‌, వెంకటేష్‌ అన్నదాన కార్యక్రమానికి సహకరించారన్నారు. దాతల సహకారంతో ప్రతి సోమవారం 25 మంది వృద్ధులకు అన్నదానం చేస్తున్నామన్నారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిభాష, ఇంకొల్లు.