BREAKING
7వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -రాయల్ వారి వీధి ప్రచారంలో బోయళ్ళ శాంతి అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ గురజాల మండలంలోని బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో* జరిగిన గడపగడప ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపికపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుత చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్ బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే 69వ డివిజన్లో SDPI దూకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత నమోదు కార్యక్రమం పట్టణ మరియు స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు-2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాల చేరిక ఘట్టమనేని వారసుడి తదుపరి చిత్రం.. సంచలన విజయాల దర్శకుడితో జయకృష్ణ కొత్త సినిమా వెంకటేశ్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్

ఎన్నికల విధులకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు

Select Suryaa Now
ఎన్నికల విధులకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంత్వరలో జరగనున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 308 రవాణా వాహనాలను సమకూరుస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ఎన్నికల అథారిటీ ఆదేశాల మేరకు మండలాల వారీగా వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ మేరకు ఆర్టీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రజా రవాణా అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ, ఎన్నికల విధుల కోసం 94 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన రవాణా సౌకర్యాలను సమకూర్చేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ డిపో మేనేజర్ పాల్గొన్నారు.