BREAKING
ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్.. కోలుకుంటున్న వైనంపై ఎమోషనల్ వీడియో వైరల్ ఎస్సీ భూముల జోలికొస్తే చర్యలు తప్పవు ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపండి - డిప్యూటీ కమిషనర్ చెన్నుడు కుమారుడి జ్ఞాపకార్థం బధిరుల పాఠశాలలో సేవా కార్యక్రమం విద్యార్థులకు గాయిటర్ పరీక్షలు రెండు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం.. ప్రజాదర్బార్ తో సమస్యలు పరిష్కారం సుధాకర్ మృతుకపోలీసుల వైఫల్యమే.

వృద్ధాశ్రమంలో శ్రీకృష్ సేవా సమితి అన్నదానం

Select Suryaa Now
వృద్ధాశ్రమంలో శ్రీకృష్ సేవా సమితి అన్నదానం

గూడూరు, మేజర్‌న్యూస్‌  :  సాయిరాం వసతి గృహంలో శ్రీ కృష్ణ సేవా సమితి ఆద్వర్యంలో అన్నదానం నిర్వహించారు. మంగళవారం సంస్థ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్, మహేశ్వరి దంపతులు గమళ్ళపాలెంలోని ఓం సాయిరాం  వసతి గృహంలోని నిరాశ్రయలకు నె అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ వృద్ధులు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్స్ సలహాలు పాటించి ఆందోళన చెందకుండా జీవితాలను  ఆనందంగా గడపాలని  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  మయూరి శ్యామ్ యాదవ్  దంపతులు, నిర్వాహకురాలు కళ్యాణి వృద్దులు పాల్గొన్నారు.