BREAKING
ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి భారత్‌కు తొలి షాక్.. ఒక పరుగుకే అభిషేక్ శర్మ అవుట్! కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టిఐ సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న. చింతలమానేపల్లిలో ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు ఓటు హక్కును వినియోగించుకొన్న ఎస్ ఆర్ సి చైర్మన్ రాజగోపాల్. సూర్య స్పోర్ట్స్ డెస్క్: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఐదో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్! ఓటు హక్కు వినియోగించుకున్న ఎస్సార్సీ చైర్మన్ రాజగోపాల్, మహీధర్ రెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి: నీరుడు పవన్ సాయి ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు

విజయవాడలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు

Select Suryaa Now
విజయవాడలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు

విజయవాడ, మేజర్ న్యూస్: జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయకుమార్ ఆదివారం విజయవాడ అర్బన్ పరిధిలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ, ఓటర్ల భాగస్వామ్యం, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఓటర్లకు కల్పించిన మౌలిక సదుపాయాలు, తాగునీటి వసతి, క్యూలైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వ్యయ పర్యవేక్షణ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సజావుగా పూర్తయ్యేలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.