BREAKING
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శికి సన్మానం దివ్యాంగులకు లాయర్ కరుణాకర్ రెడ్డి చేయూత సింగీతం శ్రీనివాసరావు ఇక లేరనే వార్త బాధాకరం: జూ. ఎన్టీఆర్‌ మద్దయ్య యాదవ్ ను సన్మానించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు… రాయలసీమ అభివృద్ధిపైనా విషప్రచారమేనా? : వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు శ్రీనారాయణస్వామి దేవస్థానంలో విశేషపూజలు వైఎస్సార్సిపిలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత 5 న చిల్లర గొల్లపాలెం నందు ఏఎన్‌జీఆర్‌ఏయూ నూతన కేంద్రాల ప్రారంభం పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే అమిలినేని రూ.50 వేల ఆర్థిక సాయం కుందూ నది వద్ద టాక్టర్, లారీ బోల్తా మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయం బీటెక్ రవి రూ.3.14 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం విట్లంపల్లి ప్రజలకు రోడ్డును అంకితం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదుపరి తరం జీఎస్టీ: వికసిత్ భారత్ దిశగా మరో మైలురాయి శ్రీమతి నిర్మల సీతారామన్ హ్యూమా ఖురేషి 'బేబీ డూ డై డూ' రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండవుతున్న ఉత్కంఠభరిత క్రైమ్ థ్రిల్లర్

విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తాం

Select Suryaa Now
విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తాం

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని నవ సమాజ ఫెడరేషన్ నేతలు కలిశారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం పద్మావతి గెస్ట్ హౌస్ కు విచ్చేసిన మంత్రిని మాజీ మంత్రి పరసా రత్నం, ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు నీరుగట్టు నగేష్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీ పట్ల నీరుగట్టు నగేష్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్ సభ్యులు బాలాజీ జగదీశ ఆచారి పాల్గొన్నారు.