BREAKING
ఓట్ చోరీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు ఓటు హక్కు వినియోగించుకున్న అభిరుచి మధు దంపతులు మాల్యవంతం పంచాయితీలు జడ్పీటీసీ స్వరూప రాణి విస్తృత ప్రచారం బైక్ అదుపు తప్పి కాలువ లో పడి యువకుడు మృతి. వున్నం వారి కోడలు - పుట్టిన ఊరిలో బ్రహ్మరథం* బ్రాహ్మణపల్లిలో గడపగడప ప్రచారంలో దూసుకెళ్తున్న జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ వున్నం దీపిక పిడుగురాళ్ల: పిడుగురాళ్ల జడ్పిటిసి అభ్యర్థి, వున్నం వారి కోడలు డా. వున్నం దీపిక తన పుట్టిన ఊరు బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన గడపగడప ప్రచారానికి విశేష స్పందన లభిం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిపై ఎస్పీ పర్యవేక్షణ ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి KDCC బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ అప్పులు తీర్చినా.. మళ్లీ బకాయి నోటీసులా? బెజ్జుర్ పీఏసీఎస్‌లో ఏం జరుగుతోంది? ప్రేమకు నిరాకరించిందని దారుణం: జంగారెడ్డిగూడెంలో యువతిపై కత్తితో దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎంపీ చిన్ని కుందుర్పి లో పసుపు జెండాలతో ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం. తొండవాడలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ సరళిపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ కోరారు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతలో ఉత్సాహం

విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు

Select Suryaa Now
విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

 అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన నేపథ్యంలో విద్యార్థుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించి, వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఘటనతో మానసిక ఆవేదనకు గురైన విద్యార్థులకు అండగా నిలిచేందుకు 20 మంది మానసిక ఆరోగ్య కౌన్సెలర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసారు. ఘటన జరిగిన పదో తరగతి 'ఏ' సెక్షన్‌కు చెందిన 32 మంది విద్యార్థుల ఇళ్లకు కౌన్సెలర్లు స్వయంగా వెళ్లి వారితో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థినులందరి ఇళ్లను సందర్శించి అవసరమైన కౌన్సెలింగ్ అందించనున్నారు. ఘటన తాలూకు భయాందోళనల నుంచి విద్యార్థులు బయటపడి, తిరిగి ఆత్మవిశ్వాసంతో పాఠశాలకు హాజరయ్యేలా కౌన్సెలర్లు మానసిక ధైర్యాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా చదువుపై దృష్టి సారించేలా అవసరమైన సహాయాన్ని కొనసాగించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.