BREAKING
పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్‌కు సీపీఐ నాయకుల ఘన నివాళులు కాకిలేరు పోలింగ్ బూత్ లు తనిఖీ చేసిన డీ ఎస్ పి నర్సింహమూర్తి గూడూరు పురపోరులో కూటమి ఆశీస్సులు ఎవరికి? రాయల్ నగరంలో ఘర్షణ.. తెదేపా కార్యకర్తలపై దాడి కలకలం! గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం.. రూ.75 లక్షలతో రోడ్డు, కల్వర్టు నిర్మాణం గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ కల్వర్టే సాక్ష్యం: ఎమ్మెల్యే అమిలినేని మాల, మాదిగలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదా? నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూ.45 లక్షలతో మరో అడుగు! నిశ్చితార్థ వేడుకల్లో అచ్చమాంబ దేవస్థానం చైర్మన్ అడుసుమల్లి కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ ఘనంగా మూడో రోజు దుర్గామాత పూజలు భక్తిశ్రద్ధలతో కొండా రత్తయ్య-నాగమణి గృహప్రవేశం కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు రైతుల కష్టాలు. గ్రామాభివృద్ధికి గుర్తింపు.. శ్రీశైలం యాదవ్‌కు ఉత్తమ అవార్డు అవనిగడ్డ కూటమిలో చిచ్చు: టీడీపీ నేతల వల్లే సమస్యలంటున్న జనసేన ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ దుర్గామాత మండపాలకు 400 స్టీల్‌ ప్లేట్ల విరాళం

వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో పత్తికొండ డిఎస్పీ తనిఖీలు

Select Suryaa Now
వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో పత్తికొండ డిఎస్పీ తనిఖీలు

వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్.స్థానిక వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌ను పత్తికొండ డిఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను, నేర చరిత్ర పత్రాలను (సి.ఎల్. రిజిస్టర్) పరిశీలించారు. స్టేషన్‌లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలో వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగేందర్, ఎస్సై ఎం. నరేష్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం