BREAKING
జనసందోహం నడుమ దసరా వైభవం.. ఇల్లెందు వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి* త్రైమాసిక ఆదాయంలో అంచనాలను తలకిందులు చేసిన ఎస్సిలార్‌లక్సోటికా నరసరావుపేటలో ఉద్రిక్తత.. వైసీపీ మహిళా అభ్యర్థిపై దాడి! మడకశిరలో కూటమి అభ్యర్థులకు భిఫారాల పంపిణీ నమీబియా వివాదాస్పద పెట్రోలియం బిల్లు చైనా మార్కెట్‌పై దక్షిణ ఆఫ్రికా చెర్రీల గురి దక్షిణ కొరియా సరిహద్దును తనిఖీ చేసిన ఉత్తర కొరియా ఆర్మీ చీఫ్ రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* తైవాన్ కార్మిక సంఘంతో మైక్రాన్ కీలక ఒప్పందం పోలీస్ అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి..! అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీపీ రష్మి పెరుమాళ్ స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పటిష్టం చేయాలి.. జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల వికారాబాద్ అభివృద్ధే లక్ష్యం.. ప్రజల సుభిక్షం కోసం అమ్మవారిని వేడుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టిన యువకుడు, కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతికి నిదర్శనం : విద్యావేత్త కృష్ణారెడ్డి ఘనంగా విజయదశమి వేడుకలు

వత్సవాయి ఎంపీడీఓ కార్యాలయం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు నామినేషన్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

Select Suryaa Now
వత్సవాయి ఎంపీడీఓ కార్యాలయం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు  నామినేషన్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

వత్సవాయి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో వత్సవాయి మండల ఎంపీడీఓ కార్యాలయం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే అభ్యర్థులకు మద్దతుగా వచ్చిన నాయకులు, కార్యకర్తలను నిలిపివేశారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వరరావు, వత్సవాయి ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు పోలీసు బందోబస్తును పర్యవేక్షిస్తూ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. నామినేషన్ కేంద్రం పరిసరాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.