BREAKING
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది.. వారి కుటుంబాలకు అండగా నిలవడం అందరి బాధ్యత: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ *అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు సమాజంలో కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం: జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్* 21వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా కేశవ నాయుడుకు బీ ఫారం అందజేత.. చారిత్రాత్మక ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ పిలుపు రోడ్డు వేస్తా అంటేనే.. ఓటు అడగడానికి రావాలి..! ఎంపీటీసీ నామినేషన్లలో మీడియాపై ఉక్కుపాదం: పారదర్శకతపై నీలి నీడలు! కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ప్రేమకథా సినిమా.. ప్రశంసలు కురిపించిన ప్రముఖ నేత! యాచారంలో రూ.1.22 లక్షలకు దుర్గామాత కలశం కైవసం.. వేలంపాటలో మొత్తం రూ.4.52 లక్షల ఆదాయం ఇరువర్గాలు ఘర్షణ ద్విచక్ర వాహనాలు ధ్వంసం! కూతురి పేరు వెల్లడించిన దీపికా పదుకొనే దంపతులు.. రెండో సంతానానికి ఆ పేరు పెట్టిన స్టార్ కపుల్! పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనిది జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంపై అవగాహన సదస్సు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు! యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు- మైనార్జీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ దశాబ్దాల సమస్యకు తక్షణ పరిష్కారం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పటిష్టం చేయాలి.. జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల

Select Suryaa Now
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పటిష్టం చేయాలి.. జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల

నరసరావుపేట మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతను పటిష్టం చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎస్పీ జగదీశ్ అదహళ్లి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన భద్రతా ఏర్పాట్లను బుధవారం వారు సంయుక్తంగా పరిశీలించారు. నరసరావుపేటలోని జేఎన్‌టీయూ, ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను సందర్శించి భద్రతా చర్యలపై ఆరా తీశారు. ఎన్నికల సామగ్రి భద్రత, పోలీసు బందోబస్తు, నిరంతర నిఘా తదితర అంశాలను సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా అప్రమ త్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కృత్తికా సుక్కుల మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, ఎస్పీ స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర నిఘా కొనసాగించడంతోపాటు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

 రిపోర్టర్ మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి.