BREAKING
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది.. వారి కుటుంబాలకు అండగా నిలవడం అందరి బాధ్యత: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ *అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు సమాజంలో కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం: జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్* 21వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా కేశవ నాయుడుకు బీ ఫారం అందజేత.. చారిత్రాత్మక ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ పిలుపు రోడ్డు వేస్తా అంటేనే.. ఓటు అడగడానికి రావాలి..! ఎంపీటీసీ నామినేషన్లలో మీడియాపై ఉక్కుపాదం: పారదర్శకతపై నీలి నీడలు! కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ప్రేమకథా సినిమా.. ప్రశంసలు కురిపించిన ప్రముఖ నేత! యాచారంలో రూ.1.22 లక్షలకు దుర్గామాత కలశం కైవసం.. వేలంపాటలో మొత్తం రూ.4.52 లక్షల ఆదాయం ఇరువర్గాలు ఘర్షణ ద్విచక్ర వాహనాలు ధ్వంసం! కూతురి పేరు వెల్లడించిన దీపికా పదుకొనే దంపతులు.. రెండో సంతానానికి ఆ పేరు పెట్టిన స్టార్ కపుల్! పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనిది జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంపై అవగాహన సదస్సు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు! యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు- మైనార్జీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ దశాబ్దాల సమస్యకు తక్షణ పరిష్కారం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి*  *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

కర్నూలు, అక్టోబర్ 21: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు 
టెలివిజన్ ఛానళ్లు, కేబుల్ నెట్‌వర్క్‌లు, రేడియో, సినిమా హాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ఆడియో, వీడియో ప్రదర్శనలు, ఈ-పేపర్లు, బల్క్  SMS లు, వాయిస్ మెసేజ్ లు తదితర మాధ్యమాల ద్వారా రాజకీయ ప్రకటనల కోసం  జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ధ్రువీకరణ పొందాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.    

రాజకీయ ప్రకటనల ముందస్తు ధ్రువీకరణ, సంబంధిత అనుమతుల కోసం కర్నూలు  కలెక్టరేట్‌లోని సీపీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ సెల్‌ను సంప్రదించాలని  కలెక్టర్ సూచించారు..

అభ్యర్ధులు, రాజకీయ పార్టీలు లేదా  తమ రాజకీయ  ప్రకటనను ప్రసారం చేయడానికి లేదా ప్రదర్శించడానికి నిర్ణయించిన తేదీకి కనీసం 3 రోజుల ముందుగా, నిర్దేశించిన ప్రొఫార్మా లో MCMC కి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.