BREAKING
డబ్బాకుపల్లి, పెంటేలవారిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా కొంగర అన్నపూర్ణమ్మ నామినేషన్ కీర్తి సురేష్, రాధికా ఆప్టేల మైండ్ బ్లాకింగ్ పవర్ గేమ్‌.. 'అక్క' క్రైమ్ డ్రామా ట్రైలర్ రిలీజ్! మేయర్ ఎన్నికల బరి నుంచి మాతంగి కృష్ణ ఉపసంహరణ ఎల్ నినో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం.. రైతులు ఆందోళన చెందవద్దు!, మహాదేవపూర్ రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా, ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కుప్పంలో తెదేపా నాలుగవ వార్డు అభ్యర్థి ప్రచారం 28వ డివిజన్‌లో కూటమి ఆత్మీయ సమావేశం అయ్యప్ప స్వామి నూతన ఉత్సవ విగ్రహ నిర్మాణం పోత బడిలో పిల్లల కష్టాలు - వర్షంలోనే చదువులు బిజెపి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం.... కూటమి అభ్యర్థులకు అండగా పుర ప్రజలు: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ప్రచార కార్యక్రమంలో అడుగడుగునా వైసిపికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు... భూముల త్యాగం.. అభివృద్ధికి దూరం!, నగరంపల్లి రైతులకు దక్కని ఆశించిన ప్రయోజనాలు, ఓసి -3 తో మారని గ్రామీణ జీవనం పండుగ సాయన్నకు ఘనంగా నివాళులర్పించిన శ్రీనివాస్ రెడ్డి పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు వెల్లటూరు ఎంపీటీసీ సభ్యులుగా ఇరువురు నామినేషన్

నరసరావుపేటలో ఉద్రిక్తత.. వైసీపీ మహిళా అభ్యర్థిపై దాడి!

Select Suryaa Now
నరసరావుపేటలో ఉద్రిక్తత.. వైసీపీ మహిళా అభ్యర్థిపై దాడి!

నరసరావుపేట మేజర్ న్యూస్ : పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. దాచేపల్లి జెడ్పీటీసీ స్థానానికి వైసీపీ తరఫున నామినేషన్ వేసేందుకు వచ్చిన వంగ పద్మావతిపై కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేయడంతో పాటు తన చీర లాగి అవమానించారని పద్మావతి కన్నీటిపర్యంతమ య్యారు. ఘటన సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని వైసీపీ నాయకులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

రిపోర్టర్. మల్లికార్జునరావు, పల్నాడు జిల్లా ఇంచార్జి.